గల్ఫ్ లో చిక్కుకున్న వారి సహాయార్థం కంట్రోల్ రూం ఏర్పాటు
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న వారి సహాయార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిజామాబాద్ లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, తెలంగాణ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం న్యూఢిల్లీలో ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు...