కంట్రోల్ బియ్యం.. ఊళ్ళో కయ్యం..
ఒక దుకాణానికి వస్తే మరో దానిలోకి రావట్లే ఆందోళన చేస్తున్న అబ్దిదారులు ఎంఎల్ఎస్ గోదాం అధికారి ఇష్టారాజ్యం నిజామాబాద్, బతుకమ్మ: పేదలకు పంపిణి చేసే బియ్యం ఊళ్ళో కయ్యానికి కాలు దువ్వేలా చేస్తుంది. గ్రామంలో ఒక దుకాణుదారునికి బియ్యం ఇస్తే మరో దానికి ఇవ్వట్లేదు. దీనివల్ల ఆ ఊరిలోని అబ్దిదారులు ఆందోళన చేస్తున్నారు. ఎంఎల్ఎస్ గోదాం నిర్వాహక అధికారి నిర్లక్ష్యం వల్లే గ్రామాల్లో పరోక్షంగా దుకాణుదారునితో బియ్యం గొడవలు అవుతున్నాయి. ఒక ఊరికి లోడ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నరేషన్ దుకాణాలల్లో దించాలి. ఒక దానిలో వేసి...