పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించండి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయా కాలుష్య నియంత్రణ వారోత్సవాల ముగింపును పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ అధికారుల చేత పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా అనేక రకాలైనటువంటి శ్వాస కోసం ఊపిరితిత్తుల వ్యాధులే కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని నియంత్రించి స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవడం ద్వారా ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా...