డ్రగ్స్ నియంత్రణకు 6 నెలల్లో ప్లాన్ అఫ్ యాక్షన్
ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : డ్రగ్స్ నియంత్రణకు 6నెలల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. పోలీస్ కార్యాలయంలో కమిషనరేటు పరిధిలోని నేరాల నియంత్రణ కోసం సంబంధిత నిజామాబాదు డివిజన్ ఎ.సి.పి , సి.ఐలు, ఎస్.హెచ్.ఓలు మరియు ఎస్.ఐలతో " నెలవారి సమీక్ష సమావేశం" మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే ఆరు నెలల లో...