గాలి కాలుష్యాన్ని నియంత్రించండి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గాలి కాలుష్యాన్ని నియంత్రించాలని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ డిస్టిక్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వినీత్ రెడ్డి అన్నారు. జాతీయ గాలి కాలుష్య నియంత్రణ దినం సందర్భంగా సోమవారం స్థానిక దుబ్బ జిల్లా పరిషత్ పాఠశాలలో అవగాహన, విద్యార్థులచే ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ డిస్టిక్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వినీత్ రెడ్డి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మొక్కల్ని...