బాలచెలిమి గ్రంథాలయం ఏర్పాటుకు సహకారం

బతుకమ్మ, ఏర్గట్ల: విద్యార్థులలో భాషపై మక్కువ పెంచడం కోసం మరియు వారికి చదవడం పై ఆసక్తి కల్పించడం కోసం,చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అకాడమీ, బాలచెలిమి సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నుకోబడిన పాఠశాలలకు బాల చెలిమి గ్రంథాలయాలు ఏర్పాటుకు సహకారం అందిస్తున్నారు.దానిలో భాగంగా ఏర్గట్ల ఉన్నత పాఠశాలకు సుమారు 30 నుండి 40 వేల రూపాయల విలువైన పుస్తకాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు.హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేస్తున్న ప్రవీణ్ శర్మ తెలంగాణ రాష్ట్ర...