బాపూజీ వచనలయానికి అభివృద్ధి కి సహకరించండి

. . . రూరల్ ఎమ్మెల్యే భుపతిరెడ్డి ని కోరిన బాపూజీ వచనలయ కమిటీ సభ్యులు  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాదు రూరల్ శాసనసభ్యులు భూపతిరెడ్డి , ఉర్దూ అకాడమీ చేర్మెన్ తాహేర్ బిన్ హందన్ ను బాపూజీ వచనలయ అధ్యక్షులు గడ్డం భక్తవత్సలం నేతృత్వంలో  నూతన కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలసి సన్మానించారు ఈ సందర్బంగా రూరల్ శాసనసభ్యులు  మాట్లాడుతూ బాపూజీ వచనలయానికి పూర్వ వైభవం తీసుకోనిరావలన్నారు. ఎంతో మంది విద్యార్థులు బాపూజీ వచనలయం లో చదువుకొని ఉన్నత స్థాయి...