ఆలయ నిర్మాణానికి సహకరించండి 

ఎమ్మెల్సీ కవితను కలిసిన బినోల యువకులు  సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ, నవీపేట్ :  మండలం బినోల గ్రామంలో గ్రామస్థులంత కలిసి నిర్మిస్తున్న శ్రీ సింధూర వరసిద్ది వినాయక గుడి పున:నిర్మాణానికి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని ఆందించాలని, వినాయకుడి ఆలయ నిర్మాణానికి సహకారం తోడ్పడాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితను బినోల గ్రామస్థుడు యోగేష్ ఇతర యువకులు కోరారు. నిజామాబాద్ లో సోమవారం ఎమ్మెల్సీ కవిత ను కలిసి ఆలయ పునఃనిర్మాణానికి సహకరించాలని కోరగా సానుకులంగా స్పందించి తనవంతుగా సహయాన్ని ఆందిస్తానని హామీ...