గొర్రెల స్కామ్ కేసులో కాంట్రాక్టర్ మొయినుద్దీన్‌ అరెస్ట్

దుబాయ్ నుంచి రాగానే అరెస్టు చేసిన ఏసీబీ ఉమ్మడి జిల్లాలో ఆనాడు ఒక ఏడి అరెస్ట్ ప్రధాన దళారి అరెస్టుతో వెటర్నరీ వైద్యులలో వణుకు   నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ స్కాంలో కీలక సూత్రదారి కాంట్రాక్టర్ మొయినుద్దీన్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలో 700 కోట్ల కుంభకోణానికి సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఆనాటి మంత్రి తలసాని...