కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వతీకరించాలి
. . . ఏఐటీయూసీ నూతన జిల్లా అధ్యక్షుడు వై.ఓమయ్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్రంలో అమలవుతున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, థర్డ్ పార్టీ విధానాలను రద్దు చేసి ఉద్యోగులను శాశ్వతీకరించాలని లేదా కాంట్రాక్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ నూతన జిల్లా అధ్యక్షుడు వై.ఓమయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్త అంబేద్కర్ భవనంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 22వ జిల్లా మహాసభ సోమవారం ఘనంగా నిర్వహించారు. మహాసభ అనంతరం జిల్లా కార్యాలయంలో...