డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వారిపై నిరంతర నిఘా

  . . . ఇగల్ టీం అధ్వర్యంలో పలువురికి పాజిటివ్ టెస్ట్   . . . డ్రగ్స్ దందాలో నిందితులపై పిడియాక్ట్ లు పెడుతాం   . .  పోలిస్ కమీషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:   రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో  నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం జిల్లా పోలీస్ శాఖ ఈగల్...