న్యాయవాదుల సంక్షేమమానికి నిరంతర కృషి

.... రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ చలకాని వెంకట్ యాదవ్ నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : న్యాయవాదుల సంక్షేమ సాధనే తన ప్రథమ కర్తవ్యమని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ చలకాని వెంకట్ యాదవ్ అన్నారు.గురువారం నిజామాబాద్ జిల్లాకోర్టు సముదాయంలోని సమావేశపు హల్ లో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నీలకంఠ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు.న్యాయవాదుల సంక్షేమ నిధికి, హెల్త్ కార్డులకు సరిపోయినన్ని ఆర్థిక వనరులు లేవని దానికి తోడు అడ్వకేట్స్ ఫీ...