కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

బతుకమ్మ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ :  శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ 6 గేట్ల ద్వారా 12301 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల కొనసాగుతుంది. అలాగే ప్రాజెక్ట్ ప్రధాన కాలువలు అయినటువంటి కాకతీయ కాలువ ద్వారా 6800, ఎస్కేప్ గేట్ల ద్వారా 1200, సరస్వతి కాలువ ద్వారా 500, లక్ష్మీ కాలువ ద్వారా 150, వరద కాలువ ద్వారా 8542 క్యూసెక్కులు, మిషన్ భగీరథ 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 30, 703 క్యూసెక్కుల వరద నీరు...