బాబ్లీ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద
మెండోరా, బతుకమ్మ: బాబ్లి ప్రాజెక్టులోకి పై నుండి కొనసాగుతున్న వరద నీరు వలన పాక్షికంగా కొన్ని గేట్లు వరద ప్రవాహం ఉన్నంతవరకు తెరచి ఉంచబడతాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎస్.ఈ జగదీష్ తెలిపారు. ఎగువ బాగాన మహా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బుధవారం త్రీ సభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో మూసివేశారు. కానీ ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి 59,654 క్యూసెక్కుల వరదనీరు వస్తూ ఉన్నందున బాబ్లీ ప్రాజెక్టు కు మొత్తం 14 గేట్లు ఉంటే...