లారీని ఢీకొన్న కంటెయినర్ : డ్రైవర్ మృతి

44 వజాతీయ రహదారి టేక్రియాల్ వద్ద ఘటన కామారెడ్డి, బతుకమ్మ : లారీని వెనుక నుంచి వస్తున్న కంటెయినర్ వాహనం ఢీకొన్న ఘటన కామారెడ్డికి సమీపంలోని 44 వజాతీయ రహదారి టేక్రియాల్ వద్ద చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాలు..  నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన లారీని, రాజస్థాన్​కు చెందిన కంటెయినర్ వాహనం వెనక నుంచి వేగంగా వచ్చి టేక్రియాల్​ వద్ద బుధవారం తెల్లవారుజామున ఢీకొంది. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు...