వినియోగదారుల పరిష్కార వేదిక
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని టౌన్ వన్ సబ్ డివిజన్ పరిధిలో డి వన్ సెక్షన్ పవర్ హౌస్ లో గురువరం వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల నుంచి చైర్మన్ ఈ.నారాయణ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఒక్క ఫిర్యాదు అందింది. వర్ని చౌరస్తాలో లివింగ్ కె.వి లైన్ సంబంధించిన ఇనుప పోల్ ను తీసివేసి సిమెంట్ పోల్ వేయాలని రామకృష్ణ అనే వినియోగదారుడు దరఖాస్తు చేశారు. చైర్మన్ స్పందిస్తూ ఇనుప పోల్ ను తీసివేసి...