ఆహార కల్తీపై వినియోగదారులకు అవగాహన
రుద్రూర్, బతుకమ్మ : ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఆహార కల్తీపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రుద్రూర్ మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రం లో శనివారం రైతులు, ఫుడ్ టెక్నాలజీ విద్యార్థులకు చైతన్య కార్యక్రమాలు, నిజామాబాద్ నగరంలో వివిధ రకాల పాల నాణ్యతపై టెస్ట్ పర్చేజ్ లపై అవగాహన కల్పించారు. వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, సిసీఐ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి చర్ల సుదర్శన్, గౌరవ అతిథిలుగా సైంటిస్ట్ అంజయ్య, అసోసియేట్...