Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 6:11 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబాన్ని పరామర్శ

డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నారాయణ కుటుంబాన్ని స్థానిక నాయకులతో కలసి టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. కుటుంబానికి అండగా ఉంటానని టిపిసిసి చీఫ్ భరోసా ఇచ్చారు.

Consultation with the victim's family