బాధిత కుటుంబాన్ని పరామర్శ

మెండోరా, బతుకమ్మ: మెండోరా మండలం బుస్సా పూర్  గ్రామానికి చెందిన జైడి సాయన్నకుటుంబాన్ని బాల్కొండ ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి బుధవారం పరామర్శించారు. సాయన్న తండ్రి ఇటీవల  మరణించారు. విషయం తెలసుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి  వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.