బాధిత కుటుంబాల పరామర్శ
ఆర్మూర్, బతుకమ్మ : మండలంలోని ఫతేపూర్, మంథని గ్రామాల్లోకి పలువురు ఆత్మీయ భాదిత కుటుంబాలను ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఇందులో భాగంగా మండలంలోని ఫతేపూర్ గ్రామ మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దం వెంకట్ రాజు అనారోగ్యానికి గురికాగా ఆయన్ని పరామర్శించి, ఆయన ఆరోగ్య స్థితిగతులను అడిగి తెల్సుకొన్నారు. మండలంలోని మంథని గ్రామానికి చెందిన ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బూస మల్లన్న తండ్రి ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి...