బాధిత కుటుంబాల పరామర్శ
రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని చిక్కడ్ పల్లి గ్రామ బూత్ అధ్యక్షుల భార్య కుమారుడికి, రుద్రూర్ మండల బీజేపీ ఉపాధ్యక్షులు గుడిసె ప్రభాకర్ కి కారు ప్రమాదంలో గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు ఎన్ ఆర్ ఐ కోనేరు శశాంక్ వారి ఇంటికి వెళ్లి శనివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. 25 కేజీల బియ్యము, ఒకొక్కరికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా అంబం గ్రామంలో నిన్న అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరి ఇంటి...