సొంత ఖర్చుతో వాటర్ ట్యాంక్ నిర్మించడం అభినందనీయం 

స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి  భీమ్ గల్, బతుకమ్మ : ఒక్క మారుమూల తాండ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ సొంత ఖర్చుతో తాండవాసులకు మినీ వాటర్ ట్యాంక్ నిర్మించి ఇవ్వడం అభినందనీయమని స్టేట్ కోప్రటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్, డీ సీ సీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. గురువారం  భీంగల్ మండలం దేవకపేట్ గ్రామంలోని హరి సింగ్ తండాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత ఖర్చుతో నిర్మించిన మినీ వాటర్ ట్యాంక్  ఆయన...