ఎంపీ అర్వింద్ కృషి తో జిల్లాలో 80 కోట్ల తో అండర్ పాస్ ల నిర్మాణం
. . . పనులు పర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరి నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ క్రుషితో రెండు అండర్ పాస్ ల నిర్మాణానికి పునాదులు పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ( బ్లాక్ స్పాట్ ) లు గతంలో జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. ప్రధానంగా జాతీయ రహదారి 44 లో రోడ్డు ప్రమాదాలకు నిలయమైన ప్రాంతాల్లో అండర్ పాస్ ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. ఈ విషయం పై...