నాణ్యత ప్రమాణాలు పాటించకుండానే మురుగు కాలువ నిర్మాణం
. . . ఇంజనీరింగ్ అధికారుల ఆదేశాలు బేకతారు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 16వ డివిజన్లో మురుగు కాలువలో మురికి నీరు ప్రవహించేందుకు ప్రత్యేకంగా 420 మీటర్ల పొడుగు మేరకు ప్రత్యేకంగా మురుగు కాలువకు న్యూడా పరిధిలో 2 కోట్ల బడ్జెట్ ప్రాజెక్టును కేటాయించారు. దీనికి నాణ్యత ప్రమాణాలు లేకుండా ఇష్టానుసారంగా మురుగు కాలువను నిర్మిస్తున్నారని 16వ డివిజన్ కాలనీ ప్రజలు కార్పొరేటర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ ఆదివారం మున్సిపల్ శాఖ...