ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

 రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క  జూన్ 12న పండగ వాతావరణంలో పాఠశాలల పున:ప్రారంభం  సీ.ఎస్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష   నిజామాబాద్, బతుకమ్మ : మహిళా సమాఖ్య కార్యకలాపాల నిర్వహణ కోసం ఆయా జిల్లాలలో చేపట్టిన నూతన ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, నవంబర్ నెల లోపు పూర్తి చేసేలా చొరవ చూపాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి  శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సూచించారు. సోమవారం...