జిల్లాకు ప్రతిష్టాత్మకం కోర్టు భవన నిర్మాణం

  . . . శనివారం శంకుస్థాపన కార్యక్రమం   . . . అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు   రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :   నూతనంగా నిర్మించ తలపెట్టిన కోర్టు భవనాల సముదాయం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి మరో ఆకర్షణగా నిలవనుంది. మరో 50 సంవత్సరాల అవసరాలు తీర్చేలా అత్యాధునిక వసతులతో నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణానికి శనివారం రోజున ఉదయం శంకుస్థాపన జరగనుంది. పాత కోర్టు స్థానంలోనే సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల...