హక్కులను కాపాడుకునేందుకు రాజ్యాంగబద్ధ పోరాటాలు జరుగాలి
. . . హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రఘునాథ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాజ్యంగంలో మూల సూత్రమైన లౌకికవాదానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హయంలో ముప్పు ఏర్పడింది. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులను కాపాడుకునేందుకు రాజ్యాంగబద్ధ పోరాటాలు జరుగాలని హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో వక్ప్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 పై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కన్వీనర్...