ఇంటింటా రాజ్యాంగం.. గుండె గుండెకు రాజ్యాంగం

 నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  ఇంట్లో భగవద్గీత, ఖురాన్ ఎలా ఏర్పాటు చేసుకుంటారో ప్రతీ భారతీయుడు తమ ఇంట్లో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని భారతీయ సంవిధాన ప్రచారగ్దల్ అధ్యక్షుడు దేవదాసు అడ్వకేట్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ను భారత పౌరులందరూ విధిగా చదవాలని, అందులో ఉన్న అంశాలను ఇంటింటికీ భారత రాజ్యాంగం ను అందించాల్సిన బాధ్యత ప్రతి భారత దేశ పౌరులపై ఉందన్నారు. అలాగే చట్టాలను రాజ్యాంగం ప్రకారం గా అమలు చేయాల్సిన బాధ్యత  అధికారులు, పాలకుల పైనే ...