నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్, బతుకమ్మ : నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాదు అర్బన్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల పై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సమావేశం నిర్వహించారు. నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మరమ్మతులకు విడుదలైన 1.25 కోట్ల రూపాయలతో వెంటనే పనులు ప్రారంభించి అర్హులైన లబ్దిదారుల జాబితా కొత్తగా ఎంపిక చేసి వారికీ...