నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం
బతుకమ్మ మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి ఈ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుండి ఇప్పటివరకు 277.550 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు కాలువల ద్వారా వరద గేట్ల ద్వారా జూన్ 1వ తేదీ నుండి ఇప్పటివరకు 204.449 టిఎంసిల నీటి విడుదల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంది ఎక్కువ ప్రాంతాలనుంచి 8596 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది కాలువల ద్వారా 8596 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది కాకతీయ కాలువ ద్వారా 1833...