ధరలు పెంచి సామాన్యులను నిలువు దోపిడీ   

బతుకమ్మ,మోర్తాడ్: సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో  దేశప్రజలపై పెనుభారం మోపుతూ కేంద్రం ప్రభుత్వం పెంచిన పిట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలకు నిరసనగా మోర్తాడ్ మండల కేంద్రంలో. బస్టాండ్ హైవే రోడ్డు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ జిల్లా నాయకులు కిషన్ మాట్లాడుతూ ధరలను పెంచి దేశప్రజలను నట్టేట ముంచాడన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లుగా సంపన్నులైనా కార్పొరేట్ల కుమ్ముగాస్తు దేశ ప్రజలు ముఖ్యంగా పేదలపై  ధరలు, పన్నులు పెంచి  వాళ్ల వెన్ను వీరుస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు-కుడాయి రేట్లు తగ్గిన ఇక్కడ...