కానిస్టేబుల్ సస్పెన్షన్

వాట్పప్ చాట్ ఆధారంగా వేటు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సస్పెండ్ చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మోపాల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గంగాప్రసాద్ స్థానికంగా ఓ గ్రామానికి చెందిన వ్యక్తులపై కేసు నమోదు కాగా వారితో వాట్సప్ చాటింగ్ చేసి సమాచారం లీక్ చేసినట్లు గుర్తించినట్లు తెలిసింది. అధికారుల విచారణలో వాస్తవమని తెలియడంతో గంగా ప్రసాద్ పై...