పెద్దపల్లి, బతుకమ్మ : పెద్దపల్లి జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గడ్డి మందు తాగి ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. డీసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అనిల్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది స్వగ్రామం కరీంనగర్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.