కానిస్టేబుల్ ప్రమోద్ త్యాగం పోలీస్ శాఖకు స్పూర్తిదాయకం

. . . ముగిసిన ప్రమోద్ కుమార్ స్మారక ఫుట్బాల్ టోర్నమెంట్   . . . గెలుపొందిన టీం లకు బహుమతులు అందజేసిన సీపీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన ప్రమోద్ కుమార్ త్యాగం పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన ప్రమోద్ కుమార్ జ్ఞాపకార్థం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్...