యాప్ వేదింపులకు కానిస్టేబుల్ బలి

  హైదరాబాద్, బతుకమ్మ :   ఆన్ లైన్ రుణ యాప్ నిర్వాహకుల వేదింపులతో కానిస్టేబులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. యాప్ నిర్వాహకుల నుంచి ఎదురైన తీవ్ర వేదింపులు, బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన పోలీసు వర్గాలతో పాటు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కానిస్టేబుల్ శ్రీను నాలుగు నెలల క్రితం అత్యవసర అవసరాల నిమిత్తం ఓ ఆన్ లైన్ యాప్ ద్వారా రూ.40 వేల రుణం తీసుకున్నాడు. అయితే...