అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి

పిట్లం మండలం సిద్ధాపూర్ చెరువు వద్ద మృతదేహం లభ్యం  పిట్లం, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం సిద్ధాపూర్ చెరువు వద్ద వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన  బుచ్చయ్య (35)  సిద్ధాపూర్ చెరువు కట్ట వద్ద మిగతాజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బుచ్చయ్య రాత్రివేళ బైక్ పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యాడా లేక...