గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
బాన్సువాడ, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో గుండెపోటుతో కానిస్టేబుల్ తో మృతి చెందాడు. బాన్సువాడ పట్టణంలో సిద్ధి గల్లి లో నివాసం ఉంటున్న కూరపాటి రఘు (42) మంగళవారం ఉదయం వాంతులు చేసుకుని గుండెపోటుకు గురయ్యారు. అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందారు. కానిస్టేబుల్ గా రఘు గాందారి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నారు. సోమవారం విధులు నిర్వహించిన రఘు ఉదయం వేళ విధి నిర్వహణ కోసం వేళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరుగడంతో అతని కుటుంబంలో తీవ్ర...