కానిస్టేబుల్ తో పాటు మరో ఇద్దరికి మూడేళ్ల కఠిన కారాగారం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాలను విచారించే న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ సోమవారం తీర్పు వెలువరించారు. తీర్పులోని వివరాలు.. కోటగిరి మండల కేంద్రంలోని చవిడి గల్లీ నివాసురాలైన గైని రామవ్వ తన ఇంటికి దగ్గర చెల్లెడిగే సుగుణకు చెందిన స్వంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఖాళీ స్థలంలో షెడ్డు వేసుకోవడానికి రామవ్వ రేకులు, కట్టెలు తెచ్చిపెట్టుకున్నది.స్థలం విషయంలో అదే గల్లికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ బర్ల ప్రవీణ్ కుమార్ తన తండ్రి...