కుట్రదారులే వేధింపులకు గురిచేస్తున్నారు : ఎమ్మెల్సీ కవిత

వెబ్ న్యూస్, బతుకమ్మ : సింగరేణి బొగ్గు గని కార్మికులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రేశారు. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారన్నారు. టీవీకేజీఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ కు కవిత శుభాకాంక్షలు తెలిపారు. ’రాజకీయ కారణాలతో ఈఎన్నిక జరిగిందని, సింగరేణి కార్మికుల కోం పోరాడుతుంటే నాపై కుట్రపన్నుతున్నారు. భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. నాతండ్రికి రాసిన లేఖను నేను అమెరికా వెళ్లినప్పుడు లీక్...