కాళేశ్వరం మోటర్లు పనికి రాకుండా చేసే కుట్ర

బురద రాజకీయాలు మానండి ఏమైనా విభేదాలు మీరే చూసుకోండి మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట, బతుకమ్మ:   కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లను పనికి రాకుండా చేసి, ఆనెపం బీఆర్ఎస్ పై వేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.  సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి ఉత్తమ్ కుమార్ మధ్య విభేధాలు ఉంటే మీరు చూసుకోవాలని, కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోవాలని విమర్శించారు. కాళేశ్వరం మోటార్లు రోజుకి రెండు...