మెట్రో, ఆర్టీసీ లేకుండా ప్రైవేటు పరం చేసే కుట్ర
హైదరాబాద్, బతుకమ్మ : పెంచిన బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ గురువారం చలో బస్ భవన్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చలో బస్ భవన్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ సర్కార్ నడుపుతుందో, సర్కస్ నడుపుతుందో వాళ్లకే అర్ధం కావడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ లోని బస్ భవన్ వద్ద ఆయన మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి పురుషులకు రెట్టింపు వసూళ్లు చేస్తున్నారన్నారు. బస్సు పాసుల చార్జీలు 25 శాతం పెంచారన్నారు ...