తమిళనాడు సర్కారును కూల్చేందుకు కుట్ర

   . . . 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్రలోభాల ఎర   . . . కుట్రను భగ్నం చేసిన ఇంటలిజేన్స్   వెబ్ డెస్క్, బతుకమ్మ :   తమిళనాడు సర్కారును కులదోసేందుకు అప్పుడే కుట్రలు ప్రారంభమయ్యాయి. ఇళయ దళపతి విజయ్ ఆధ్వర్యంలో తమిళగ వెట్రి కజగం సర్కారును కూల్చేందుకు జరిగిన కుట్రను తమిళనాడు ఇంటలిజేన్స్ పోలసులు భగ్నం చేశారు. డియంకే సీనియర్ నేత, మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీ ఆదేశాలతో ఒక ప్రముఖ కన్సల్టేన్సీ అధికారితో...