బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర

కేసీఆర్‌ కు దూరం పెంచే యత్నం వెన్నుపోటు పొడవడం నాలక్షణం కాదు కావాలనే ఎంపీ ఎన్నికల్లో ఓడించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు   హైదరాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు, కేసీఆర్‌ కు మధ్య దూరం పెంచే యత్నం జరుగుతోందని ఆరోపించారు. హైదరాబాద్ లో మీడియా చిట్ చాట్ లో గురువారం కవిత మాట్లాడారు.  తాను జైలులో ఉన్నప్పుడే ఈకుట్ర మొదలైందన్నారు.  పార్టీ సోషల్‌ మీడియాలో తానని...