ముస్లీం రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ   నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ముస్లింలకు ప్రస్తుతం కల్పిస్తున్న 4% రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ పట్టణంలోని నాలెడ్జ్ పార్క్ స్కూల్లో ఆదివారం జరిగిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో 4% ముస్లిం రిజర్వేషన్లు తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించిన ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ ని నాలెడ్జ్ పార్క్...