ముస్లిం, మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : తెలంగాణలో అమలవుతున్న ముస్లిం, మైనారిటీల నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని కొజ్జా కాలని లో గల ప్రైమ్ స్కూల్లో ముస్లిం, మైనారిటీ లకు నాలుగు శాతం రిజర్వేషన్లు సాధించి 30 సంవత్సరాల గడుస్తున్న సందర్భంగా బుధవారం సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లను రద్దు చేయడం ప్రధాని మోడీ,...