కాళేశ్వరంపై కుట్ర రాజకీయాలు మానుకోవాలి

బాన్సువాడ పట్టణ కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా   బాన్సువాడ, బతుకమ్మ  : కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ విమర్శించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పిలుపు మేరకు బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుమారు గంట సేపు రాస్త రోకో చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.ఈ సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి...