కాళేశ్వరంపై కుట్ర.. నీళ్లన్నీ ఆంధ్రాకే..
కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసే కుట్ర అని సంచలన ఆరోపణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని, తెలంగాణ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి...