టీచర్ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుట్రలు కుతంత్రాలా?

 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో అయారాం గయారాంలపై చర్చ యూనియన్ అభ్యర్థులను ఓడించేందుకు కోవర్టు రాజకీయాలా యూనియన్ లీడర్లను నమ్మలేని పరిస్థితిలో అభ్యర్థులు ఎమ్మెల్సీ టికెట్ కు కోట్లు కుమ్మరించిన నాయకులలో అభద్రత భావం నిజామాబాద్, బతుకమ్మ: కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు కోలాహలం నెలకొంది. పట్ట భధ్రుల ఎమ్మెల్సీ స్థానం ఫక్తు రాజకీయంగా సాగుతుండగా, అదే కోవలోకి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పయనం కొనసాగుతుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టికేట్ ల కోసమే కోట్లు కుమ్మరించిన వైనం బరిలో దిగిన...