నాలుగు నెలలు దాటినా వర్గీకరణ కాకుండా కుట్రలు
కుట్రలను ఛేదించడానికే వేల గొంతుకలు.. లక్ష డప్పుల కార్యక్రమం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నిజామాబాద్, బతుకమ్మ : సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో అనుకూలంగా మాట్లాడి నాలుగు నెలలు దాటినా కూడా వర్గీకరణ కాకుండా కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలను ఛేదించడానికి హైదరాబాదులో వేల గొంతుకలు.. లక్ష డప్పుల మహోత్తరమైన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వేయి గొంతులు లక్ష డప్పులు సన్నాహక కార్యక్రమం...