కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నారు

నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో నిరసనలు తెలియజేయండి పార్టీ శ్రేణులకు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పిలుపు   బతుకమ్మ, బిచ్కుంద : కాళేశ్వరం’పై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలకు నిరసనగా నియోజకవర్గం వ్యాప్తంగా ఇవాళ, రేపు రెండు రెండో రోజుల పాటు బీఆర్ఎస్  పార్టీ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే  ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు  ఇవాళ ఆయన సందేశం పంపించారు. నియోజకవర్గంలోని అన్ని  మండల, కేంద్రాల్లో నేడు రేపు వివిధ రూపాల్లో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు...